NLR: బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రాగానే నేల్లురు స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.12 వేల కోట్లు మంజూరవుతాయని చెప్పారు. ఆర్థిక సంఘం నిధులు రాకుండా అడ్డుకునేందుకు వైసిపి ఆటంకాలు సృష్టిస్తోందని మంత్రి విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల పై మంత్రి కీలక ప్రకటన


