హైదరాబాద్: 28°C
తెలంగాణ

గర్భిణీ మృతి ఘటనపై ఫిర్యాదు

GDWL: అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నిండు గర్భిణీ ఎలీషమ్మ సరైన వైద్యం అందక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనారోగ్యానికి గురైన ఆమెను కొన్ని రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ తగిన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతోనే మృతి చెందినట్లు ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.