NLR: బుచ్చి పట్టణంలోని కానుగ చెట్ల కాలనీ వద్ద వివాదం చోటుచేసుకుంది. ఆ కాలనీ వాసులు ఒక వ్యక్తి మృతదేహాన్ని స్మశాన వాటికకు ఓ ప్రైవేట్ లే అవుట్ గుండా వెళుతుండగా లే అవుట్‌కు సంబంధించిన వ్యక్తులు అడ్డుకున్నారు. శవాన్ని తీసుకొని గేటు ముందు అందోళన చేపట్టారు. పోలీసులు ఇరువురితో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్
శవంతో గేటు ముందు అందోళన


