KNR: రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పారిశుద్ధ్యం, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఎలుకలు, పాము కాట్లు, ఆహార కలుషిత ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి 10 రోజులకు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
తెలంగాణ
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్


