హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోషామహల్ స్టేడియంలో డీజీపీ పరిశీలన

HYD: అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లను DGP ఆనంద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో పరిశీలించారు. సభా వేదిక, రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. స్టేడియంలోని అశ్వశాల, సీఏఆర్ భవనం పనుల్లో జాప్యం లేకుండా వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.