PLD: నకరికల్లు కేజీబీవీలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళా భద్రత, సైబర్ సెక్యూరిటీ, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఎస్సై సతీష్ 250 మంది విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఆపదలో దిశ యాప్ వాడకం, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత, హెల్మెట్ ధారణపై సూచనలు చేశారు. విద్యార్థులు చైతన్యవంతులైతే సమాజానికి రక్షణగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కేజీబీవీలో భద్రతా అవగాహన సదస్సు


