KNR: SIR ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న నోటీసుల హియరింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయా దేవి అధికారులను ఆదేశించారు. 100 శాతం ప్రక్రియ పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హియరింగ్‌కు హాజరుకాని ఓటర్ల ఇళ్లకు బీఎల్‌ఓలు వెళ్లి వివరాలు, ధ్రువీకరణ పత్రాలు సేకరించాలని తెలిపారు.
తెలంగాణ
‘పెండింగ్ నోటీసుల హియరింగ్ పూర్తి చేయాలి’


