హైదరాబాద్: 28°C
క్రీడలు

వచ్చే ఏడాది విండీస్‌ పర్యటనకు భారత్

భారత పురుషుల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జులై-ఆగస్ట్‌లలో వెస్టిండీస్‌‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు కలిపి మొత్తం 10 మ్యాచ్‌ల భారీ సిరీస్ జరగనున్నట్లు సమాచారం. కొన్ని మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించే ఛాన్స్ ఉంది. దీనిపై బీసీసీఐ, క్రికెట్ వెస్టిండీస్ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.