ELR: జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి రేపు మంగళవారం ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో పర్యటించనున్నట్లు సోమవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వారు తెలిపారు. ఉదయం 10 గంటలకు చేబ్రోలులో, 11 గంటలకు తోకలపల్లిలో స్వర్ణ గ్రామం కార్యాలయం వద్ద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లను కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు చేబ్రోలు, తోకలపల్లికి జిల్లా కలెక్టర్ రాక


