ASF: వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ రేంజ్ అధికారి యోగేశ్ కులకర్ణి అన్నారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆసిఫాబాద్ పీవీటీజీ బాలుర పాఠశాలలో ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతౌల్యంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన


