హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాగంటి ఆలయంలో పల్లకి సేవ

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులు పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఆలయం చుట్టూ ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బండి మౌలీశ్వర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.