హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పల్లె పండుగతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి'

W.G: భీమవరం నియోజకవర్గంలో 'పల్లె పండుగ 3.0'తో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం భీమవరం మండలంలోని దొంగపిండి, కొత్తపూసలమర్రు, గూట్లపాడు, గొల్లవానితిప్ప, అనాకోడేరు, ఎల్.ఎన్.వి.పురం గ్రామాల్లో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.