హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా సంకల్ప వైద్య శిబిరం

PPM: జిల్లా ఆసుపత్రిలో జరిగిన ‘సేవా సంకల్ప అభియాన్’ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో 1,034 మంది ఓపీ సేవలు పొందగా.. క్యాన్సర్ స్క్రీనింగ్, 2డీ ఎకో, న్యూరాలజీ, ల్యాబ్ పరీక్షలు చేశారు. 25 మంది రక్తదానం చేయగా, 9 మంది నిపుణులు సేవలు అందించారు. ప్రతి రోగికి 100 శాతం ఏబీహెచ్‌ఏ (ABHA) నమోదు చేసినట్లు వెల్లడించారు.