హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గన్నవరం సీహెచ్‌సీకి మహర్దశ

కృష్ణా: గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మారేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆసుపత్రిని పరిశీలించిన ఆయన.. రహదారులు, పార్కింగ్, పచ్చదనం, పారిశుద్ధ్యం, క్యాజువాలిటీ భవన నిర్మాణం తదితర పనులకు సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సూచించారు.