BPT: జిల్లా స్థాయి U-17 హ్యాండ్‌బాల్ పోటీల్లో అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మహేంద్ర అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో తను పాల్గొననుండగా, ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ, కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రదర్శన కనబరచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర స్థాయి పోటీలకు అద్దంకి విద్యార్థి


