హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి

VSP: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విశాఖపట్నంలోని INS డేగాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేవల్ బేస్‌లోని చోళ సూట్‌కు చేరుకున్నారు. కాగా, రేపు హిందుస్థాన్ షిప్‌యార్డ్(HSL)లో జరిగే మూడు కీలక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.