NTR: ఏ.కొండూరు గురుకుల పాఠశాలలో 'త్రిశూల్ వ్యూహం' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DCP బి.లక్ష్మీనారాయణ IPS ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రత, మహిళా భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులకు కెరీర్, లక్ష్యసాధనపై మార్గనిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు కెరియర్ లక్షసాధనపై దృష్టి సాదించాలి'


