GDWL: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య కోరారు. సోమవారం స్థానిక లైబ్రరీలో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను కలిసి అవగాహన కల్పించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించలేదని, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ఆయన విమర్శలు చేశారు.
తెలంగాణ
VIDEO: ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి: కురువ పల్లయ్య


