హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జీపీ భవనం ప్రారంభం

MDK: రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. పేదల సంక్షేమమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి, బండారు మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.