ADB: మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ రాజర్షి షా సోమవారం అధికారికంగా తెలిపారు. పలు అనివార్య కారణాలతో పర్యటన రద్దు అయినట్లు పేర్కొన్నారు. విషయాన్ని గమనించాలని జిల్లా ప్రజలను కలెక్టర్ కోరారు. త్వరలోనే తదపరి పర్యటన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
తెలంగాణ
మంత్రి జూపల్లి జిల్లా పర్యటన రద్దు


