హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిని అడ్డుకున్న గ్రామస్థులు

NZB: పురాణిపేట గ్రామస్థులు తమ భూమి సమస్యకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిని అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూమి విషయంపై ఇప్పటికే మూడు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులంతా ప్రజావాణికి వచ్చి డిమాండ్ చేశారు.