హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలూరు మండల ప్రజావాణిలో ఫిర్యాదులు నిల్

NZB: కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఒక్క దరఖాస్తు కూడా అందలేదని ఎంపీడీవో లక్ష్మారెడ్డి తెలిపారు.ప్రజలు తమ సమస్యలను ముందుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని కోరారు.మండల ప్రజలు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో తెలిపారు.