AKP: నర్సీపట్నంలో సోమవారం బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కిల్లాడ సత్యనారాయణ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభ్యర్థులు విజయానికి కృషి చేయండి


