హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు DJ సౌండ్ బాక్స్ అందజేత

WGL: రాయపర్తి(M) మైలారం గ్రామం 8వ వార్డ్‌లో బొడ్డెమ్మ ఆడే మహిళల విన్నపం మేరకు SRR ఫౌండేషన్ తరపున DJ బాక్స్ సెట్ అందించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో ఫౌండేషన్ చైర్మన్, BRS నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఈ సహాయం చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు లేతకుల రంగా రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.