W.G: పుంత రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. రైతులు తమ పొలాలకు సులభంగా వెళ్లేందుకు, పంట ఉత్పత్తులను పొలాల నుంచి ప్రధాన రహదారులకు తరలించేందుకు వీలుగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 8 పుంత రోడ్ల నిర్మాణానికి రూ. 2.19 కోట్లనిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పుంత రోడ్లకు రూ. 2.19 కోట్లు: ఎమ్మెల్యే రాధాకృష్ణ


