హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండలో ఘనంగా ప్రారంభమైన RTI వారోత్సవాలు

NL: సమాచార హక్కు చట్టం (RTI) వారోత్సవాలను అక్టోబర్ 5 నుంచి 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులచే ఆర్టీఐ ప్రతిజ్ఞ చేయించడమే కాకుండా, ప్రజలు కోరే అవసరమైన సమాచారాన్ని సత్వరమే అందించడంలో అధికారులు అలసత్వం లేదా నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు.