BPT: కారంచేడు మండలం దగ్గుబాడులోని రేషన్ షాపును ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. షాపులో పలు అవకతవకలు ఉన్నట్లు గుర్తించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ కిషోర్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన డీలర్‌పై 6A కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
దగ్గుబాడు రేషన్ షాపులో అధికారుల తనిఖీలు


