CTR: కుప్పం బిల్డింగ్ సొసైటీ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. నూతన చైర్మన్ రవి, వైస్ చైర్మన్ గిరిధర్‌తో పాటు కమిటీ సభ్యులు శ్రీకాంత్, మురళి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. వారి పదవీకాలం విజయవంతంగా సాగడంతో పాటు సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పం బిల్డింగ్ సొసైటీకి నూతన కమిటీ


