CTR: గుడిపల్లి మండలంలోని రాళ్లగంగమ్మ గుడి సమీపంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన 11 మందికి కుప్పం 11వ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. బహిరంగంగా మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
బహిరంగంగా మద్యం.. 11 మందికి జరిమానా


