PLD: రూ.30,156 కోట్లతో ఏపీలో జల్ జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పథకం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. దీని ద్వారా 27.36 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు, 3.27 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.
ఆంధ్రప్రదేశ్
జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


