VZM: గాజులరేగ వ్యవసాయ పరిశోధన, ఏరువాక కేంద్రం ఆద్వర్యంలో విత్తన దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రబీ సీజన్‌లో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయవలసిన అవసరాన్ని ఏరువాక కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డా. శ్రీనివాసరావు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఈఏసీ మెంబర్ అభ్యుదయ రైతు సూర్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రబీ సీజన్ పై అవగాహన


