హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

SKLM: UPPSC సివిల్స్‌-2026 పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సంచాలకులు అనురాధ సోమవారం తెలిపారు. ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించి మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా 100 మందిని ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.