WNP: పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో ఒంటరి మహిళా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రమీల ఇంటికి కలెక్టర్ ఆదర్శ్ సురభి వెళ్లి వివరాలను స్వయంగా పరిశీలించి ధ్రువీకరించారు.పింఛన్ దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ అందేలా దరఖాస్తుల వెరిఫికేషన్‌ను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
ఒంటరి మహిళా పింఛన్ దరఖాస్తు పరిశీలించిన కలెక్టర్


