హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత కార్మికులకు అవగాహన

GDWL: MSME సహకారంతో ఐజలో చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ క్లస్టర్ పథకాలపై అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకాల ద్వారా చేనేత కార్మికులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు చేనేత కళాకారులు పాల్గొన్నారు.