VSP: జాతీయ ఆర్‌పీఎఫ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన ఎస్‌సీఓఆర్ ఆర్‌పీఎఫ్ జట్టును సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథుర్ అభినందించారు. ముంబైలో జరిగిన 42వ అఖిల భారత రైల్వే ఆర్‌పీఎఫ్ బ్యాడ్మింటన్ టోర్నీలో జట్టు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం 10 పతకాలు సాధించింది. ఈ కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాడ్మింటన్ జట్టుకు అభినందనలు


