MNCL: జిల్లాలో ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సోమవారం ఈ సందర్బంగా నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫీజులు కట్టాలని విద్యార్థులను వేధిస్తూ ఎస్ఏ 1 పరీక్షలకు అనుమతించడం లేదని తెలిపారు.
తెలంగాణ
‘ఫీజుల కోసం వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి’


