WNP: పెద్దమందడి మండలం వీరాయపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టి, బేస్‌మెంట్‌లను అనవసరంగా ఎత్తు పెంచి అదనపు ఖర్చు చేయవద్దని లబ్ధిదారులకు సూచించారు.అర్హులైన లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందేలా, బిల్లులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు పాటించాలి


