హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి నల్గొండలో ముక్కోణపు పోరు

NLG: TGSRTC గుర్తింపు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ముక్కోణపు పోటీ నెలకొంది. టీడబ్ల్యూయూ, ఈయూ కూటములతో పాటు టీజేఎంయూ–బహుజన వర్కర్స్ యూనియన్ కూటమి బరిలో ఉంది. నల్గొండ రీజియన్‌లో టీడబ్ల్యూయూ కూటమి నుంచి ఎస్ఈడబ్ల్యూఎఫ్ పోటీ చేస్తుండగా, ఈయూ కూటమి నుంచి టీఎంయూ బరిలో ఉంది. కార్మికుల మద్దతు కోసం సంఘాలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.