హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

UPDATE: చైన్ స్నాచింగ్ వీడియో

PLD: చిలకలూరిపేట పురుషోత్తమ పట్టణంలోని అచ్చుకోల భాస్కర్ వీధిలో మహిళ మెడలోని రెండు సవర్ల బంగారు చైన్‌ (విలువ రూ.2.60 లక్షలు)ను బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లిన విషయం తెలిసిదే. ఘటన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. మహిళ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు నిందితుల కోసం సీసీ ఫుటేజీ ఆధారంగా గాలిస్తున్నారు.