TPT: 6వ డివిజన్ ఉప్పంగి హరిజనవాడలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలను టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జేబీ శ్రీనివాస్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించడంతో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఆయన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్‌లో ఆకస్మిక తనిఖీ.. భోజనం చేసిన JB


