MNCL: జిల్లాలో డెంగ్యూ, విషజ్వరాలతో మరణింంచిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఐ ఏఎం జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ..ప్రభుత్వం, అధికారులు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
‘మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలి’


