హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశాల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ముట్టడి

WNP: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు కలెక్టరేట్‌ను ముట్టడించి దాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఆందోళన చేపట్టారు; ఆశా వర్కర్లపై పని భారం, టార్గెట్లు మరియు అధికారుల వేధింపులను వెంటనే నిలిపివేయాలని సీఐటీయూ/ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ఈ సందర్భంగా డిమాండ్ చేయగా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ వినతిపత్రం స్వీకరించారు.