WNP: డ్రగ్స్, గంజాయి, కొకైన్ తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు చిన్నంబావి పోలీసులు, వనపర్తి స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సోమవారం తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో హోటళ్లు, కిరాణా దుకాణాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ
డ్రగ్స్, గంజాయిపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు


