MDK: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి.దివ్య ముఖ్య అతిథిగా పాల్గొని వన్యప్రాణులు పర్యావరణ వ్యవస్థలో కీలక భాగమని తెలిపారు. ప్రతి జీవి ఆహార గొలుసు, పర్యావరణ సమతుల్యతలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని వివరించారు.
తెలంగాణ
వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన


