హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం'

VSP: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్‌ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 43 మంది కుటుంబ సభ్యులకు విశాఖలో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్‌, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్‌, రామకృష్ణబాబు, విద్యుత్‌ సంస్థల అధికారులు పాల్గొన్నారు.