KNR: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో INDIA కూటమి సంయుక్త సమావేశం నిర్వహించింది. ఈ విషయమై రేపు ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం తెలిపారు. కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
రేపు INDIA కూటమి ర్యాలీ


