హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సహకార సంఘాల సమస్యలు పరిష్కరించాలి'

VZM: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సమస్యలను పరిష్కరించి, వాటిని మరింత బలోపేతం చేయాటమే తమ లక్ష్యమని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరం డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో పలువురు నాగార్జునను కలిసి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు.