హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డప్పు కళా ప్రదర్శన పోస్టర్ విడుదల

NDL: నందికొట్కూరులో 75 గంటల డప్పు కళా ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్లను బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 7 నుంచి 10 వరకు తిరుపతి ఎస్వీ రామ స్టేడియంలో డప్పు కళాకారుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవా సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.