KMM: పాలేరు నియోజకవర్గ BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఇవాళ జిల్లా కలెక్టర్ దివాకరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ కమిటీల స్థానంలో గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల అర్హులను నిర్ణయించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే


