SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 606లో ఉన్న ప్రభుత్వ పరంపోకు భూమి ఆక్రమణకు గురైందని సామాజిక కార్యకర్త ఉప్పులేటి బాబు ఆరోపించారు. ఆక్రమణలను వెంటనే తొలగించి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు


